Steve Smith, who returned to the national team along with David Warner after completing a 12-month ban for their involvement in the infamous ball-tampering scandal last year, hit a 102-ball 116 to help Australia post 297 for 9 after being asked to bat while England were bowled out for 285
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#australia
#england
#warmupmatch
మెగా టోర్నీ ప్రపంచకప్ హాట్‌ఫేవరెట్ ఇంగ్లాండ్ పరాజయంను ఎదుర్కొంది. సౌతాంఫ్టన్ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. గత కొన్నాళ్లుగా 400 పైగా పరుగులను చేస్తూ.. 350 పైగా లక్ష్యాలను ఛేదిస్తున్న ఇంగ్లండ్‌కు సొంతగడ్డపై చేదు అనుభవం ఎదురైంది.